AP: సరిగ్గా ఇదే రోజున 100 ఏళ్ల క్రితం ప్రజలకు సన్మార్గం చూపేందుకు శ్రీసత్యసాయి బాబా జన్మించారని CM చంద్రబాబు అన్నారు. పుట్టిపర్తిలో జరుగుతున్న బాబా శత జయంత్యుత్సవాల్లో మాట్లాడుతూ.. సత్యసాయి పుట్టపర్తిని ఆధ్యాత్మిక, దైవత్వానికి కేంద్రంగా మార్చారని తెలిపారు. ‘లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్’ అని బోధించారని గుర్తుచేసుకున్నారు.