TG: సంక్రాంతికి ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉన్నప్పటికీ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే గోదావరి, గరీబ్ రథ్, ఈస్ట్ కోస్ట్, చార్మినార్, సింహపురి, గౌతమి, కోణార్క్, మహబూబ్ నగర్-విశాఖపట్నం, శబరి, నారాయణాద్రి, పద్మావతి ఎక్స్ ప్రెస్ రైళ్లలో.. గరిష్ఠ పరిమితిని దాటేసి.. రిగ్రెట్కు చేరింది. బస్సుల్లోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది.