NGKL: మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.