MBNR: వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసే గ్రామాలకు రూ. 10 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. కాగా, ఉమ్మడి జిల్లాలోని MBNR 441, NGKL 461, NRPT 280, WNP 268, GDL 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.