E.G: రాజమండ్రి ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పోలీసు శాఖతో పాటు సంబంధిత సమన్వయ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ/ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన అమలులో ఉన్న అన్ని కార్యక్రమాలను సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులు, అభ్యంతరాలు, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.