NGKL: ఎంపీ డాక్టర్ మల్లు రవి, నాగర్‌కర్నూల్‌లోని గ్రామీణ బ్యాంకు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించి, నిరుద్యోగ యువతీ యువకులకు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల ద్వారా యువత ఆర్థికంగా ఎదగాలని కోరారు.