బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. మల్టీ స్కిల్డ్ వర్కర్, వెహికల్ మెకానిక్ పోస్టులు ఉండగా.. దరఖాస్తు గడువు ఈ నెల 24తో ముగుస్తోంది. 10th, ITI ఉత్తీర్ణులైన 18-25 ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bro.gov.in/