NGKL: కల్వకుర్తి పట్టణంలోని ముదిరాజ్ భవనంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భవనం ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కుంభం భీమయ్య, ఉపాధ్యక్షుడు అనంత శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడి శ్రీనివాసులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కుంభం చందు, తదితరులు పాల్గొన్నారు.