KDP: ప్రొద్దుటూరు పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో గురువారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖన, జిరాఫీ చెస్, క్విజ్, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎస్టీవో తిరుపతి స్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చదువుల బాబు, HM గీత పంపిణీ చేశారు.