BDK: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం అని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అన్నారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబాలు వయోవృద్ధులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు పెరిగిపోతున్నాయని చెప్పారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.