MNCL: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి వివేక్ పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తోందన్నారు.