TG: HYD CP సజ్జనార్‌కు ఫిల్మ్ ఛాంబర్ ధన్యవాదాలు తెలిపింది. పైరసీని అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ అన్నారు. సినిమాలను పైరసీ చేసే ఐబొమ్మ రవిలాంటి వాళ్లను ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ పేర్కొన్నారు. పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వెళ్తామని, టికెట్ రేట్ల పెంపుపై ఛాంబర్ సభ్యులతో చర్చిస్తామన్నారు.