SKLM: సోంపేటలోని బిరుసువాడ సమీపంలో ఆరు ఎకరాల స్థలం నాలుగేళ్లు క్రితం ఆక్రమణకు గురైంది. ఈ సమస్యపై స్థానికులు MRO కార్యాయలంలో జరిగిన గ్రీవెన్స్‌లో తహసీల్దార్ బి.అప్పలస్వామికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆక్రమణలను తొలగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు పి.రాజుతో పాటు మహిళలు పాల్గొన్నారు.