KMM: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, డ్రగ్ అబ్యూస్, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 వంటి కీలక అంశాలపై వివరించారు. మహిళా అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ‘చిన్నారి’ పైలట్ ప్రాజెక్ట్ భాగంగా ముదిగొండ మండలంలోని ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.