RR: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు 10 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాల వేదికగా మారిందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుని, ప్రయాణికుల వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లుగా వివరించారు. సమస్యలు ఏర్పడితే వెంటనే హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.