MDK: తూప్రాన్ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసుల ఇన్వెస్టిగేషన్‌ను డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. పెండింగ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్, రికార్డులను పరిశీలించారు. ఇన్వెస్టిగేషన్, రికార్డుల క్రమబద్ధీకరణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగకృష్ణ, ఎస్సై శివానందం పాల్గొన్నారు.