SKLM: 1985 నుండి 2025 ఆగస్టు నెల 31లో నిర్మించిన నివాస, వాణిజ్య భవన నిర్మాణంలో ప్లాన్‌కు డీవియేషన్ ఉన్న అన్నీ భవన నిర్మాణాలను ఒకేసారి రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు ప్రభుత్వ అవకాశం కల్పించిందని ఆమదాలవలస కమిషనర్ తమ్మినేని రవి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2026 మర్చి 11లోగా ఆన్లైన్లో గాని LTP ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.