RR: ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్య ఉదాంతంలో షాద్‌నగర్ పోలీసులు పురోగతి సాధించారు. రాజశేఖర్‌ను హతమార్చి దహనం చేసిన ఘటనలో 8 మంది హంతకులను పోలీసులు గుర్తించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బైకులు, రూ.6,5000 నగదు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.