GNTR: కొత్తపేట సీపీఐ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను గాల్లో కలిపిందని, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.