KMM: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు & MLC తాత మధు సోమవారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ అనుక్షణం ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన సమస్యల పట్ల పోరాడాలని ఎంపీ పిలుపునిచ్చారు.