W.G: చెన్నై-నరసాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ పొడిగింపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ రైలు జనవరి 12 నుంచి ప్రారంభమవుతుందని నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమృత్ భారత్ పథకంలో రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు.