SDPT: బీజేపీ మహిళా నాయకురాలు, సిద్దిపేట పట్టణ కార్యదర్శి బోయిని వినోద ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు ఇవాళ పార్టీ నాయకులతో కలిసి వినోదను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.