రాజస్థాన్లోని గరాసియా తెగలో వింత ఆచారం ఉంది. ఇక్కడి మహిళలు ఏటా జరిగే జాతరలో తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఒక జంట సహజీవనం చేసి గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ భాగస్వామితో సంతృప్తి చెందకపోతే కొత్త వ్యక్తిని ఎంచుకోవచ్చు. అయితే సహజీవనం మొదలు పెట్టేముందు యువతి తల్లిదండ్రులకు, పెళ్లయిన మహిళలైతే తన మాజీ భర్తకు కొత్త భాగస్వామి డబ్బు చెల్లించాలి.