GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సమస్యలు, అభ్యర్థనలు తెలియజేశారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ చిలకలపూడి పాపారావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.