KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామం CPI నాయకుడు రాజు మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అప్పటి VRO మహబూబ్ పటేల్ భూస్వాములకు అక్రమంగా కేటాయించారన్నారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ప్రజా గ్రీవెన్స్‌లో పాల్గొన్న ప్రజలు మాజీ VROపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.