SKLM: కార్మికులకు పనిగంటలు తగ్గించాలని, చట్టంప్రకారం 8 గంటలు పని మాత్రమే ఉండాలని IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడిక్రాంతి, దుర్గాశి గణేష్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. కార్మిక వర్గాలను యాజమాన్యాలకు కట్టుబానిసలుగా చేసే 4 లేబర్ కోట్లను రద్దు చేయాలని కోరారు. 12 సంవత్సరాలగా వేతనాలు పెంచలేదని వాపోయారు.