WGL: న్యూఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన దళితుల ఆత్మగౌరవ మహాధర్నాలో వరంగల్ జిల్లా MRPS, MSP పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MSP జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ.. సీజే బీ.ఆర్. గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిపై దేశ ప్రధాని స్పందించాలని కోరారు.