VSP: మత్స్యకార వర్గానికి చెందిన బి. ఫార్మసీ విద్యార్థిని గుర్రాల జాబిలికి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సొంత నిధులతో రూ.10,000 ఆర్థిక సాయం సోమవారం అందించారు. ఆసిల్ మెట్ట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు.