CTR: కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు త్వరలో పర్యటించనున్నారు. డిసెంబర్ నెలలో సీఎం వస్తారని అధికారులు సిద్ధంగా ఉండాలని కడా పీడీ వికాస్ మర్మత్ అధికారులను సోమవారం ఆదేశించారు. గ్రీవెన్స్ డేలోని అర్జీలతో పాటు జననాయకుడు కార్యక్రమంలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.