ELR: దెందులూరు నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినతి పత్రాన్ని అందజేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చర్యలు తీసుకోవాలంటూ ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.