TG: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతడు 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకుని.. కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వం పొందినట్లు పోలీసులు గుర్తించారు. HYDతో పాటు వైజాగ్‌లోని ఆస్తులను అమ్ముకునేందుకు మూడు రోజుల క్రితం రవి భారత్‌కు వచ్చాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు.