TG: ఐ బొమ్మ సైట్లో అనేక మంది సినిమా చూశారని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినీ ఇండస్ట్రీ తరపున హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు తలుచుకుంటే నిందితులు ఎక్కడున్నా పట్టుకుంటారని చెప్పారు. పైరసీపై కేంద్రం కూడా చట్టాలు తీసుకురాబోతుందని పేర్కొన్నారు.