ADB: బహిరంగ ప్రదేశంలో జూదం ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొన్నట్లు ADB వన్ టౌన్ పోలీసులు తెలిపారు. సీఐ సునిల్ కుమార్ వివరాల ప్రకారం.. కుమార్పేట్లోని జూదం ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.840 నగదు, 4 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.