కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన ‘ఆస్మిత’ ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్స్ నేడు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లీగ్స్ KMR ఇందిరా గాంధీ స్టేడియంలో 8 గంటలకు ప్రారంభం అవుయన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ, బోనఫైడ్తో హాజరు కావాలన్నారు.