SKLM: మండలం సరిహద్దుల్లో ప్రతి గురువారం జరుగుతున్న నారాయణ వలస సంతలో పలు వ్యాపార దుకాణాలను ప్రభుత్వం నేలమట్టం చేసింది. వాటి స్థానంలో కొత్త దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపార కాంప్లెక్స్గా ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ యోచన నేటికీ నెరవేరకపోవడం పలు వ్యాపారు ఆందోళన చెందుతున్నారు. శీతాకాలం మరింత ఇబ్బందికరంగా ఉందని వ్యాపారులు అంటున్నారు.