E.G: ప్రజాస్వామ్యానికి పత్రికారంగం వెన్నెముక వంటిదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిన్న మీడియాకు శుభాకాంక్షలు తెలిపారు. సవాళ్ల మధ్య సమాజహితం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు మీడియా కృషి చేయాలని ఆకాంక్షించారు.