SRD: పటాన్ చెరుకు చెందిన రైల్వే ఉద్యోగి వడ్ల దత్తాత్రి కూతురు 14 ఏళ్ల నివేదిత ఆదివారం గుండ్ల పోచంపల్లిలో రైల్వే శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అద్భుతమైన కూచిపూడి నృత్యాలు చేసి అదరగొట్టింది. ఈ నృత్యానికి ఉద్యోగులు ఫిదా అయ్యారు. ఈ మేరకు రైల్వే ఐజీ (RPF) అరోమాసింగ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. నిర్మల నివేదితను అభినందించి ప్రశంసా పత్రం ఇచ్చారు.