HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు.