SKLM: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో క్యాంటీన్‌ను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె.ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ… విద్యార్థులు, అధ్యాపకులు క్యాంటీన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందజేయాలని చెప్పారు.