RR: CPI శతజయంతి ఉత్సవాలను మండల కేంద్రాలలో, గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని CPI రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు అన్నారు. షాద్ నగర్లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. CPI ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రజలకు అండగా నిలిచిన పార్టీ సీపీఐ అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలన్నారు.