NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అత్యాధునిక AI ఆధారిత మొబైల్ X-Ray స్కానింగ్ క్యాంపును ఇవాళ ప్రారంభించారు. అనంతరం SP మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల కోసం ఛాతీ పరీక్షలు, రక్త పరీక్షలు వంటి సేవలు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.