AP: లులు గ్రూప్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. విశాఖలో ఏర్పాటు చేయనున్న లులు మాల్‌కు అగ్రిమెంట్ కార్యక్రమంలో లులు కంపెనీ అధినేత యూసుఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడేళ్లో లులు మాల్ పూర్తి చేస్తామని యూసుఫ్ తెలిపారు. దీంతో 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.