KNR: సైదాపూర్ పురుషుల పొదుపు సంఘం సభ్యులైన అనగోని రవీందర్, వికాస్ ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులకు సంఘం తరఫున నగదును అందజేశారు. రవీందర్ నామినీ భార్యకు స్వప్నకు రూ. 1,06,541, వికాస్ నామినీలు పెదనాన్న వీరస్వామి, అత్తమ్మ శోభకు రూ. 83,211 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్ గౌడ్, పర్య వేక్షకులు పాల్గొన్నారు.