SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ జగన్నాథ్‌ను మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గోవిందరావు పీవోకు వినతి పత్రం అందజేశారు.