NGKL: చారకొండ మండల నూతన ఎంఆర్గా బాధ్యతలు చేపట్టిన ఉమను జూపల్లి నాయకులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ విద్యా ధర రెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. పెద్దయ్య యాదవ్, ఎన్. రాములు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.