చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ పాట 50+ మిలియన్ వ్యూస్ సాధించింది. మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ నుంచి ‘చికిరి.. చికిరి’ సాంగ్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో తండ్రీకొడుకులు అదరగొడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.