WGL: నర్సంపేట పట్టణానికి చెందిన కళాకారుడు కొదురుపాక జగదీశ్వర్ శనివారం CM రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా టేకు కర్రతో CM చిత్రపటాన్ని చెక్కారు. రెండు అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉన్న ఈ విగ్రహం తయారీకి వారం రోజులు పట్టినట్లు జగదీశ్వర్ తెలిపారు. ప్రత్యేకమైన ఈ చిత్రాన్ని సీఎంకు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.