TG: విద్యార్థి నాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. CM పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు. 1969లో జన్మించిన ఆయన.. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా ZPTCగా, 2007లో MLCగా గెలిచారు. 2009, 2014లో TDP నుంచి MLAగా గెలిచి.. 2017లో కాంగ్రెస్లో చేరారు. TPCC అధ్యక్షుడిగా.. 2023లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించి.. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.