నటి రష్మిక మందన్న ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘నీకేం తెలుసు అని అణచివేయబడి.. ఇప్పుడు తనకేం కావాలో తెలిసిన స్త్రీగా ఎదిగిన ప్రతి అమ్మాయికి ఈ ప్రేమలేఖ. నువ్వు ఎంతో దూరం వచ్చావ్.. నిన్ను నువ్వు ప్రేమించు.. నిన్ను చూసి నువ్వు గర్వపడు. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవ్వడం కాదు.. స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. ధైర్యంగా ముందుకు సాగడం’ అని పేర్కొంది.