వాట్సాప్ యూజర్లకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. వాట్సాప్ హ్యాకింగ్ బారిన పడకుండా పలు సూచనలు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా బ్యాంక్ కేవైసీ, RTA చలాన్, వీడియో, ఫొటో షేరింగ్ యాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు APK ఫైళ్లను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పింది. వాట్సాప్లో వచ్చిన ఏ యాప్, APK ఫైళ్లను ఇన్స్టాల్ చేయొద్దని తెలిపింది.